By: Oneindia Telugu Video Team
Published : September 13, 2017, 03:38

భారత జట్టా లేక ఆర్సీబీనా?యువీ, రైనాలకు మొండిచేయి

Subscribe to Oneindia Telugu

భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య సెప్టెంబర్ 17 నుంచి ఐదు వన్డేల సిరిస్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. దీంతో ఆదివారం బీసీసీఐ సెలక్టర్లు తొలి మూడు వన్డేలకు టీమిండియాను ప్రకటించింది. సెలక్టర్లు ప్రకటించిన జట్టులో వెటరన్ క్రికెటర్లు యువరాజ్ సింగ్‌తో పాటు సురేశ్ రైనాలకు చోటు దక్కలేదు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా