By: Oneindia Telugu Video Team
Published : July 14, 2017, 04:03

నోబాల్స్‌లో 13 వికెట్లు తీసాడు. వరల్డ్ చెత్త రికార్డు ఆ క్రికెటర్ సొంతం

Subscribe to Oneindia Telugu


దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ మోర్నె మోర్కల్‌ను దురదృష్టం వెక్కిరించింది. ఫలితంగా టెస్టుల్లో ప్రపంచంలోనే ఎవరూ కోరుకోని రికార్డును సొంతం చేసుకున్నాడు. నోబాల్స్‌లో 13 వికెట్లు తీసిన ‘వీరుడి’గా అరుదైన ‘ఘనత’ సాధించాడు

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా