By : Oneindia Telugu Video Team
Published : August 12, 2017, 11:50

వర్క్అవుట్ చేసాక ఫీలింగ్ ఎలా ఉంటుందంటే!


సోషల్ మీడియాలో తాజాగా పాకిస్థాన్ క్రికెటర్ అహ్మద్ షెజాద్ ట్రోల్ చేయబడుతున్నాడు. గతంలో పాకిస్థాన్‌కు చెందిన పలువురు క్రికెటర్లను నెజిటన్లు ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే. వర్క్అవుట్ చేసిన అనంతరం దిగిన ఫోటోని తన ట్విట్టర్లో పోస్టు చేయడమే దీనికి కారణం.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా