By: Oneindia Telugu Video Team
Published : July 21, 2017, 06:04

ట్వీట్లే.. ట్వీట్లు! ప్రముఖుల ప్రశంసలతో తడిసిముద్దవుతున్న హర్మన్‌ప్రీత్‌.

Subscribe to Oneindia Telugu

ఐసీసీ ఉమెన్ వరల్డ్ కప్‌లో సూపర్ సెంచరీతో టీమిండియాను ఫైనల్‌కు చేర్చిన హర్మన్ ప్రీత్ కౌర్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. గురువారం డెర్బీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో హర్మన్ ప్రీత్ కౌర్ 115 బంతుల్లో 20 ఫోర్లు, 7 సిక్సుల సాయంతో 171 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌కు ముందు వరకు 76 వన్డేల్లో 33.38 యావరేజితో 1803 పరుగులు చేసిన కౌర్‌ తన కెరీర్‌లోనే అత్యుత్తమ ఇన్నింగ్స్‌ని ఆడింది. ఈ సందర్భంగా అటు క్రికెట్ అభిమానులతో పాటు ఇటు భారత క్రికెటర్లు సోషల్ మీడియాలో కౌర్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా