By: Oneindia Telugu Video Team
Published : September 27, 2017, 06:07

తప్పతాగి ఓ వ్యక్తిపై దాడి: క్రికెటర్ అరెస్ట్

Subscribe to Oneindia Telugu

ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌ను పోలీసులు అరెస్టు చేశారు. బిస్ట్రల్‌లో సోమవారం ఒక పబ్‌లో జరిగిన ఘటనకు సంబంధించి పోలీసులు స్టోక్స్‌ను అరెస్ట్‌ చేసి రాత్రంతా జైల్లో ఉంచారు. విచారణ అనంతరం ఎలాంటి చార్జ్‌ లేకుండానే స్టోక్స్‌ను విడుదల చేశారు. ఈ ఘటన జరిగిన సమయంలో స్టోక్స్‌తో పాటు అక్కడే ఉన్న మరో క్రికెటర్ అలెక్స్‌ హేల్స్‌ను కూడా ఇంగ్లాండ్‌ క్రికెట్‌ బోర్డు.. బుధవారం విండీస్‌తో నాలుగో వన్డే నుంచి సస్పెండ్‌ చేసింది.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా