By: Oneindia Telugu Video Team
Published : March 09, 2017, 10:49

మరో నోట్‌ బ్యాన్‌ కానుందా..?

Subscribe to Oneindia Telugu

పెద్దనోట్ల రద్దు తర్వాత... మరో పెద్ద నోటు చిన్నగా వచ్చిన సంగతి తెలిసిందే .అయితే ఆనోటు చిన్నగా వచ్చినా... పెద్ద ఇబ్బందులనే తెచ్చిపెట్టింది. అవే చిల్లర కష్టాలు. ఆనోటే రెండువేల రూపాయల నోటు. నోటు ఎంత చిన్నగా ఉందో... దాని వల్ల వచ్చే కష్టాలు అంత పెద్దవిగా ఉన్నాయి

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా