By: Oneindia Telugu Video Team
Published : June 18, 2017, 09:23

బుమ్రా బౌలింగ్‌లో ఫకార్ అవుట్ నో బాల్ అని చెప్పడంతో చిరునవ్వు

Subscribe to Oneindia Telugu

ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో భాగంగా భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ నిలకడగా ఆడుతోంది. నాలుగో ఓవ‌ర్ తొలి బంతికే పేసర్ బుమ్రా పాక్ ఓపెన‌ర్ ఫ‌క‌ార్ జ‌మాన్‌ను అవుట్ చేసి మురిపించాడు. అయితే అది కాస్తా నోబాల్ కావడంతో భారత అభిమానులు ఉసూరుమ‌న్నారు. ఈ టోర్నీలో రాణిస్తున్న ఫకార్ వికెట్ అందినట్టే అంది చేజారడంతో అభిమానులు నిరాశకు గురయ్యారు. ఆ త‌ర్వాత ఇద్ద‌రు ఓపెన‌ర్లు బౌండ‌రీల వ‌ర్షం కురిపిస్తూ.. స్కోరుబోర్డును పరిగెత్తిస్తున్నారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా