By: Oneindia Telugu Video Team
Published : June 20, 2017, 02:53

రికార్డు బ్రేక్ చేసిన పాండ్య గుడ్డిలో మెల్ల అంటే ఇదేనేమో

Subscribe to Oneindia Telugu

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టీమిండియాకు ఊరట కలిగించే విషయం ఏదైనా ఉందంటే అది పాండ్యా రికార్డు మాత్రమే. ఐసీసీ టోర్నీల్లో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ గిల్‌క్రిస్ట్‌ నెలకొల్పిన రికార్డును హార్దిక్‌ పాండ్యా బద్దలు కొట్టాడు. ఆదివారం ది ఓవల్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో పాండ్యా ఈ రికార్డుని సాధించాడు

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా