By: Oneindia Telugu Video Team
Published : June 22, 2017, 10:42

కోహ్లీ కి చురకలు.. షాపింగ్లు , షికార్లు కుంబ్లే వద్దా?

Subscribe to Oneindia Telugu

దిగ్గజ స్పిన్నర్‌గా.. సారథిగా టీమిండియాకు ఎనలేని సేవలు అందించి కెరీర్‌కు ఘనంగా వీడ్కోలు పలికిన అనిల్‌ కుంబ్లే కోచ్‌ పదవి నుంచి అర్ధంతరంగా తప్పుకున్నాడు..! తన అనుభవంతో.. గురువుగా భారత క్రికెట్‌కు మార్గనిర్దేశం చేయాలని ఆశించిన కుంబ్లే ఆ పనిని మధ్యలోనే ఆపేశాడు..ఈ నేపధ్యం లో సునీల్ గవాస్కర్ ఆశక్తికర వ్యాక్యలు చేసాడు.కుంబ్లే లాంటి పోరాట యోధుడు ఇలా జట్టును వదిలి వెళ్తాడని తాను ఎంతమాత్రమూ అనుకోలేదని, మరింత బలంగా అతడు తిరిగొస్తాడని ఆశిస్తున్నానని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ వ్యాఖ్యానించారు. కుంబ్లే రాజీనామా, కోహ్లీతో విభేదాలపై స్పందించిన ఆయన, తాను నమ్మిన సిద్ధాంతాన్ని పాటించే కుంబ్లే, ఆటగాళ్లు, ముఖ్యంగా కోహ్లీ కోరుకునేట్టుగా షాపింగులకు, షికార్లకు అనుమతించే వ్యక్తి కాదని అన్నారు

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా