By: Oneindia Telugu Video Team
Published : June 21, 2017, 06:41

ఛీ ఛీ .. కావాలనే ఓడిపోయి ? దేశం పరువు తీసారా

Subscribe to Oneindia Telugu

నిబద్ధతకు మారు పేరైన అనిల్ కుంబ్లే రాజీనామా చేయడం తో టీం ఇండియా లో నెలకొన్న లుక లుకలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయ్ ... ఈ నేపధ్యం లో సోషల్ మీడియా లో అనేక అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు... ఈ నేపధ్యం లో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో జట్టు, కోచ్ మధ్య విభేదాలతోనే టీమిండియా పరాజయం పాలైందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా