By: Oneindia Telugu Video Team
Published : June 20, 2017, 05:35

మొన్న జరిగిన మ్యాచ్ పై పిచ్చ వైరల్ అయిన జోక్

Subscribe to Oneindia Telugu

ఎన్నో ఆశలతో బరిలోకి దిగి ఛాంపియ‌న్స్ ట్రోఫీ ఫైన‌ల్‌లో పాకిస్థాన్ చేతిలో టీమిండియా ఘోరంగా ఓడిపోయిన విష‌యం తెలిసిందే. గ్రూప్ ద‌శ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భార‌త్ నిన్న‌టి మ్యాచ్‌లో ఘోరంగా ప‌రాజ‌యం పాల‌వ‌డంతో టీమిండియాపై అభిమానులు సెటైర్లు వేస్తున్నారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా చుర‌క‌లు అంటిస్తున్నారు

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా