• search
By : Oneindia Telugu Video Team
Published : January 03, 2018, 11:31
Duration : 03:38

దిన ఫలాలు 03-01-2018

దిన ఫలాలు 03-01-2018
తెలుగు ప్రేక్షకులకు అష్టలక్ష్మీ జ్యోతిష్య నిలయం వారి నమస్సుమాంజలి.. జనవరి 3 వ తేదీ బుధవారం 2018 దిన ఫలాలు ఇప్పుడొకసారి పరిశీలిద్దాం. హేమలంబి నమ సంవత్సరం, దక్షిణాయనం,హేమంత ఋతువు , పుష్యమాస బహుళ పాడ్యమి.. ఉదయం 6 గంటల 41 నిమిషముల వరకు వుంది. పునర్వసు నక్షత్రం ఉదయం 11 గంటల 56 నిమిషముల వరకు వుంది. అమృత సమయం.. రాహు కాలం ,వర్జ్యం , యమ గండం నకు సంబందించిన సమయాలు. మేష రాశి వారికి దగ్గరి బంధువుల రాక పోకలుంటాయి..భార్య సహకారం తో అనుకున్న పనులు ఒత్తిడి లేకుండా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు భాగ్యాన్ని కలగజేస్తాయి. వృషభ రాశి వారు సోదరుల సహచరుల రాకపోకలుంటాయి..తలచిన పనులకు ఆటంకాలు లేకుండా పూర్తి చేస్తారు. దూరపు బంధువుల వార్తలు వింటారు. మిధున రాశి వారికి ఆర్ధిక ఇబ్బందులున్నాయి. ఆధ్యాత్మిక చింతన వుంటుంది. విహార యాత్రలు చేస్తారు. కర్కాటక రాశి వారికి అనుకున్న పనులు ఆటంకాలతో జరుగుతాయి. ఇంటి సమస్యలు పరిష్కారమవుతాయి..సింహ రాశి వారికి దగ్గరి ప్రయాణాలు చేయవలసి వస్తుంది.సోదరుల సహకారం వుంటుంది. దైవ దర్శన ప్రాప్తి కలదు. కన్య రాశి వారికి దూర బంధువులు ఇంటికి వస్తారు. ధన ప్రణాళికలు అనుకూల ఫలితాలని ఇస్తాయి.. తుల రాశి వారికి అనుకున్న పనులు ఆలస్యంగా పూర్తి చేస్తారు. వ్యాపార ప్రణాళికలు అనుకూలిస్తాయి. వృశ్చిక రాశి వారు దూర బంధు వార్తలు వింటారు. పని వారి సహకారం వుంటుంది. ధన ప్రణాలికలు అనుకూలిస్తాయి..వృత్తి వ్యాపారాలు సామాన్యం గా వుంటాయి.. మిధున రాసి వారికి మంచి భోజనం లభిస్తుంది. పిల్లలతో కలిసి ఆనందంగా గడుపుతారు. కర్కాటక రాసి వారికి.. ప్రశాంతత లభిస్తుంది..పిల్లలు అభివృద్ధి పదం లో దూసుకెలతారు..అధికారుల మెప్పు కుడా పొందుతారు..సింహ రాశి వారికి..దగ్గరి ప్రయాణాలు చేయవలసి వుంటుంది..కన్య రాశి వారికి..వాహన ప్రయాణాల యందు జాగ్రత్త అవసరం..పని వారి సహకారం వుంటుంది..తుల రాశి వారికి..అనుకున్న పనులు పట్టుదలతో చేయవలసి వుంటుంది..దూర ప్రాంత బంధువుల కలయికలు వుంటాయి..వృశ్చిక రాశి వారికి..కొత్త అవకాశాల యందు కోప తాపాలకు తావీయకండి..చేయు పనులు పట్టుదలగా పూర్తి చేస్తారు. ధనూ రాశి వారికి ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించండి. భార్య సహకారంగా మలుచుకోగలదు. మకర రాశి వారికి చేయు పనుల యందు ఆటంకాలు ఏర్పడతాయి..కొత్త అవకాశాల విషయం లో జాగ్రత్త అవసరం..వృత్తి వ్యాపారాలు బాగుంటాయి. కుంబ రాశి వారికి పిల్లలతో ఆనందగా గడుపుతారు. ధన ప్రణాళికలు అనుకున్న ఫలితన్నిస్తాయి. మీన రాశి వారు ఇంటికి సంబంధించిన పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. తల్లి గారి ఆశీర్వాదం పొందుతారు. దుర్గా దేవి ఆరాధన మంచి చేస్తుంది.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి