By: Oneindia Telugu Video Team
Published : November 04, 2017, 10:36

దిన ఫలాలు

Subscribe to Oneindia Telugu

తెలుగు ప్రేక్షకులకు అష్టలక్ష్మీ జ్యోతిష్య నిలయం వారి నమస్సుమాంజలి..నవంబర్ 4 వ తేదీ శనిరవారం దిన ఫలాలు ఇప్పుడొకసారి పరిశీలిద్దాం..హేమలంబి నమ సంవత్సరం, దక్షిణాయనం,శరదృతువు , వర్షాకాలం ,కార్తీక మాసం..శుద్ధ చతుర్దశి అశ్విని నక్షత్రం తెల్లవారితే 4 గంటల 21 నిమిషముల వరకు వుంది. సుభ సమయం,రాహు కాలం ,వర్జ్యం, యమ గండం, సమయాలు..మేష రాశి వారు వృత్తి వ్యాపారాల్లో అనుకూలమైన రోజు. వీరికి సప్తమం లో రవి గురు బుధుడు ఉండుట వల్ల వీరికి ప్రత్యేకమైన లాభం చేకూరుతుంది.వృషభ రాశి వారికి అనుకోని ఖర్చులు వుండే అవకాసం వుంది. మిధున రాశి వారికీ ఈ రోజు ఎదుగుదలకు తోడ్పడే ప్రయత్నాలు ఫలిస్తాయి .కర్కాటక రాశి వారికి వృత్తి వ్యాపారాలు సంతృప్తినిస్తాయి .సింహ రాశి వారికి ఈ రోజు దైవ దర్సన ప్రాప్తి కలుగుతుంది. తొందరపాటు పడకుండా వుండడం మంచిది.ఎందుకంటె వీరి పనులకు వ్యతిరేకత వచ్చే అవకాసం వుంది.వీరికి అసూయా ద్వేషాలు వున్నా వాళ్ళు తారసపడుతుంటారు. కన్య రాశి వారు కలహాలను తప్పించుకోవడానికి సివారాదన చేసుకోవడం మంచిది.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా