By: Oneindia Telugu Video Team
Published : November 08, 2017, 09:14

దిన ఫలాలు 08- 11- 2017

Subscribe to Oneindia Telugu

తెలుగు ప్రేక్షకులకు అష్టలక్ష్మీ జ్యోతిష్య నిలయం వారి నమస్సుమాంజలి.. నవంబర్ 8 వ తేదీ బుధవారం దిన ఫలాలు ఇప్పుడొకసారి పరిశీలిద్దాం..హేమలంబి నమ సంవత్సరం, దక్షిణాయనం,శరదృతువు , వర్షాకాలం ,కార్తీక మాసం.. బహుళ పంచమి రాత్రి 12 గంటల 15 నిమిషముల వరకు వుంది. ఆరుద్ర నక్షత్రం రాత్రి 8 గంటల 48 నిమిషముల వరకు వుంది. సుభ సమయం,రాహు కాలం ,వర్జ్యం, యమ గండం, సమయాలు..మేష రాశి వారు అనుకున్న పని జరుగుతుంది. ఈ రాశి అశ్విని నక్షత్ర జతకులకి దివ్యంగా వుంది.వృత్తి వ్యాపారాల్లో మంచి ఫలితాలుంటాయి.భరణి నక్షత్ర జతకులకు కూడా సవ్యంగా సాగుతుంది. ఎటువంటి ఇబ్బందులు వుండవు.కృత్తిక నక్షత్రానికి ఈ రాశి వారికి అంతగా బాగా లేదు.కారణం సప్తమం లో బాగాలేదు కనుక జాగ్రత్త వహించుట అవసరం..వృషభ రాశి వారికి ఆరుద్ర నక్షత్రం తృతీయం లో రాహువు వుండడం వలన అన్ని విధాలా బాగానే వుంది. ఈ రాశి లో కృత్తిక నక్షత్రం వారికి బాగా లేదు కానీ రోహిణి నక్షత్రం వారికి చాలా దివ్యంగా వుంది.రోహిణి నక్షత్రం త్రుతియదిపతి ధనం లో ఉండుట వలన అంత బాగా సవ్యంగా వుంటుంది. మిధున రాశి వారు డబ్బు విషయం లో జాగ్రత్త అవసరం.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా