• search
By : Oneindia Telugu Video Team
Published : November 14, 2017, 09:03

దిన ఫలాలు 14- 11- 2017

తెలుగు ప్రేక్షకులకు అష్టలక్ష్మీ జ్యోతిష్య నిలయం వారి నమస్సుమాంజలి.. నవంబర్ 14 వ తేదీ మంగళవారం దిన ఫలాలు ఇప్పుడొకసారి పరిశీలిద్దాం..హేమలంబి నమ సంవత్సరం, దక్షిణాయనం,శరదృతువు , శీతాకాలం ,కార్తీక మాసం.. బహుళ ఏకాదశి మద్యాహ్నం 2 గంటల 10 నిమిషముల వరక్కు వుంది. ఉత్తర నక్షత్రం మద్యాహ్నం 2 గంటల 54 నిమిషముల వరకు వుంది. సుభ సమయం,రాహు కాలం ,వర్జ్యం , యమ గండం, సమయాలు..మేష రాశి వారికి దీర్ఘ ఆలోచనలు సఫలం అవుతాయి. వ్యవహారముల యందు కంగారు మంచిది కాదు,భార్య సహకారం వుంటుంది. తండ్రి విషయాలు అనుకులించగలవు. వృషభ రాశి వారికి దివ్యంగా జరిగే అవకాసం వుంది.ఇంటి విషయాలు మనసుకు ఆనందం కలిగిస్తాయి.చేయు వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి.ఉద్యోగులు అధికారులతో చర్చలు సఫలమవుతాయి.
పిల్లల విషయం లో తొందర పడకుండా ఉండాలి...మిధున రాశి వారు వాహనములు నడిపేటపుడు జాగ్రత్త అవసరం. పిల్లలతో సరదాగా గడుపుతారు. బుడ్డి బలం తో వ్యవహారాలన్నీ చక్కగా కొనసాగుతాయి..కర్కాటక రాశి వారు సహస ఫలం తో అనుకున్న అన్ని సాధించగలరు. కుటుంబ విషయాలు సంతృప్తినిస్తాయి.వాహన సౌఖ్యం కలదు. ధన సంబంధ విషయలుల్ మిత్రుల సహాయం తో పూర్తి చేయగలుగుతారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more