By: Oneindia Telugu Video Team
Published : November 16, 2017, 09:10

నవంబర్ 16 వ తేదీ గురువారం దిన ఫలాలు

Subscribe to Oneindia Telugu

తెలుగు ప్రేక్షకులకు అష్టలక్ష్మీ జ్యోతిష్య నిలయం వారి నమస్సుమాంజలి.. నవంబర్ 16 వ తేదీ గురువారం దిన ఫలాలు ఇప్పుడొకసారి పరిశీలిద్దాం..హేమలంబి నమ సంవత్సరం, దక్షిణాయనం,శరదృతువు , శీతాకాలం ,కార్తీక మాసం.. బహుళ త్రయోదశి మద్యాహ్నం 1 గంటల 29 నిమిషముల వరక్కు వుంది. హస్త నక్షత్రం మద్యాహ్నం ౩ గంటల 15 నిమిషముల వరకు వుంది. సుభ సమయం,రాహు కాలం ,వర్జ్యం , యమ గండం, సమయాలు..మేష రాశి వారికి కుటుంబ విషయాలు ఆనందాన్ని కలుగచేస్తాయి. అవకాశాలు చేజారే అవకాసం వుంది. భార్య భర్తల సంబంధాలు అనుకూలిస్తాయి. వృషభ రాశి వారికి పిల్లలు పట్టుదలతో విజయం సాధిస్తారు.సోదరుల యొక్క విషయాలు ఒకసారి ఆలోచింపజేస్తాయి.వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి.మిధున రాశి వారికి ధన సంబంధమైన విషయాలు అనుకులించగలవు. ఇంటి విషయాలు శ్రద్దగా నిర్వర్తిస్తారు. వీరు చేయు పతకాలు విజయవంతమవుతాయి.కర్కాటక రాశి వారికి ఆరోగ్య విషయం లో వ్యక్తిగత శ్రద్ద అవసరం.కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపగలరు.మాత్రు సంబంధ విషయాల్లో ఖర్చులు ఉండగలవు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా