By: Oneindia Telugu Video Team
Published : November 17, 2017, 09:11

నవంబర్ 17 వ తేదీ దిన ఫలాలు

Subscribe to Oneindia Telugu

తెలుగు ప్రేక్షకులకు అష్టలక్ష్మీ జ్యోతిష్య నిలయం వారి నమస్సుమాంజలి.. నవంబర్ 17 వ తేదీ దిన ఫలాలు ఇప్పుడొకసారి పరిశీలిద్దాం..హేమలంబి నమ సంవత్సరం, దక్షిణాయనం,శరదృతువు , శీతాకాలం ,కార్తీక మాసం.. బహుళ చతుర్దశి మద్యాహ్నం 2 గంటల 38 నిమిషముల వరకు వుంది. స్వాతి నక్షత్రం మద్యాహ్నం 5 గంటల 11 నిమిషముల వరకు వుంది. సుభ సమయం,రాహు కాలం ,వర్జ్యం , యమ గండం, సమయాలు..మేష రాశి వారికి కుటుంబ విషయాలు ఆనందాన్ని కలుగచేస్తాయి. జీవిత భాగస్వామి అనుకూలంగా ఉండగలదు.తల్లి ప్రేమను పొందగలరు.వ్యవహారాలన్నీ శుభంగా ముగియగలవు. భార్య భర్తల సంబంధాలు అనుకూలిస్తాయి. వృషభ రాశి వారికి వృత్తి వ్యాపారాలు శుభంగా జరుగుతాయి. కింది వారి నుండి పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయి. పిల్లల ప్రవర్తన కోపతాపాలకు దారి తీయగలవు. మిధున రాశి వారికి బుద్ధి బలంతో ధన విషయాలు మెరుగుపడతాయి. ప్రణాళికలు అనుకూలిస్తాయి. కర్కాటక రాశి వారికి ఇంటి వ్యవహారాలు ఆనందన్నిస్తాయి. వాహన లాభం కలదు. శరీర శ్రమ కూడా వుంది.అనుకున్నవన్నీ పట్టుదలతో సాధిస్తారు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా