By: Oneindia Telugu Video Team
Published : November 02, 2017, 10:49

గురువారం దిన ఫలాలు 2 - 11 - 2017

Subscribe to Oneindia Telugu

తెలుగు ప్రేక్షకులకు అష్టలక్ష్మీ జ్యోతిష్య నిలయం వారి నమస్సుమాంజలి..2 వ తేదీ నవంబర్ గురువారం దిన ఫలాలు ఇప్పుడొకసారి పరిశీలిద్దాం..హేమలంబి నమ సంవత్సరం, దక్షిణాయనం,శరదృతువు , వర్షాకాలం ,కార్తీక మాసం..శుద్ధ త్రయోదశి రేవతి నక్షత్రం రాత్రి తెల్లవారితే 5 గంటల 5 నిమిషముల వరకు వుంది. సుభ సమయం,రాహు కాలం ,వర్జ్యం, యమ గండం, సమయాలు..మేష రాశి వారు ఖర్చుల విషయం లో జాగ్రత్తలు వహించాల్సి వుంటుంది. వీరికి సప్తమం లో రవి గురు బుధుడు ఉండుట వల్ల వీరికి ప్రత్యేకమైన లాభం చేకూరుతుంది.వృషభ రాశి వారికి వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి. మిధున రాశి వారికీ వృత్తి వ్యాపారాల్లో కొత్త ఫలితాలు ప్రాప్తిస్తాయి .కర్కాటక రాశి వారికి లగ్నం లో రాహువు వుండడం వల్ల వారికి కొన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ విజయం సాధించడం కొరకు కొంచెం కష్టపడాల్సి వస్తుంది.తొందరపాటు పడకుండా వుండడం మంచిది.ఎందుకంటె వీరి పనులకు వ్యతిరేకత వచ్చే అవకాసం వుంది.వీరికి అసూయా ద్వేషాలు వున్నా వాళ్ళు తారసపడుతుంటారు. కన్య రాశి వారికి కొంచెం జాగ్రత్తగా వుండాలి. అనుకూల వాతావరణం లేదు..కనుక సుబ్రహ్మణ్య స్వామి ని ఆరాదించాలి.ఈ రాశి వారికి కొన్ని చికాకులు ఉన్నప్పటికీ ఇంట్లో వారి వల్ల ఆ చికాకులు తొలగిపోతాయి.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా