దేశంలోనే అతిపెద్ద పొలిటికల్ పోల్: ఈ సర్వేలో మీరు పాల్గొన్నారా?
  • search
By : Oneindia Telugu Video Team
Published : November 20, 2017, 08:56
Duration : 03:01

దిన ఫలాలు 20-11-2017

తెలుగు ప్రేక్షకులకు అష్టలక్ష్మీ జ్యోతిష్య నిలయం వారి నమస్సుమాంజలి.. నవంబర్ 20 వ తేదీ సోమవారం దిన ఫలాలు ఇప్పుడొకసారి పరిశీలిద్దాం..హేమలంబి నమ సంవత్సరం, దక్షిణాయనం,హేమంత ఋతువు , మార్గశిర మాసం.. శుద్ద విదియ రాత్రి 7 గంటల 16 నిమిషముల వరకు వుంది. జ్యేష్ట నక్షత్రం రాత్రి 11 గంటల 20 నిమిషముల వరకు వుంది. సుభ సమయం,రాహు కాలం ,వర్జ్యం , యమ గండం, సమయాలు..మేష రాశి వారికి అనుకున్న పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. ఆరోగ్య విషయం లో జాగ్రత్త అవసరం. భార్య వలన అనుకూల దాంపత్యం కలదు. వృత్తి వ్యాపారాలు బాగా కొనసాగుతాయి. వృషభ రాశి వారికి అనుకున్న పనులు సక్రమంగా చేయగలుగుతారు. భార్య వలన అనుకూల దాంపత్యం కలదు. సోదరుల వలన సహకారం వుంటుంది.పిల్లల వలన కలహాలు వుంటాయి. మిధున రాశి వారికి భార్య ఆరోగ్యం పట్ల శ్రద్ద అవసరం. ఆర్ధిక ఇబ్బందులుంటాయి. ఇంటి పనులు శ్రద్దగా పూర్తి చేయండి. పిల్లల పనులు ఆకట్టుకుంటాయి. వృత్తి వ్యాపారాలు మీ కోపం వల్ల చేజారే అవకాసం వుంటుంది. కర్కాటక రాశి వారికి శరీర శ్రమ కలదు. పిల్లలు అభివృద్ధి పధం లో నడుస్తారు. ప్రనలికలన్ని దగ్గర బందువుల ద్వారా అనుకూలిస్తాయి.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి