By: Oneindia Telugu Video Team
Published : November 21, 2017, 11:02

నవంబర్ 21 మంగళవారం దిన ఫలాలు

Subscribe to Oneindia Telugu

తెలుగు ప్రేక్షకులకు అష్టలక్ష్మీ జ్యోతిష్య నిలయం వారి నమస్సుమాంజలి.. నవంబర్ 21 వ తేదీ మంగళవారం దిన ఫలాలు ఇప్పుడొకసారి పరిశీలిద్దాం..హేమలంబి నమ సంవత్సరం, దక్షిణాయనం,హేమంత ఋతువు , మార్గశిర మాసం.. శుద్ద తదియ రాత్రి 9 గంటల 21 నిమిషముల వరకు వుంది. మూలా నక్షత్రం రాత్రి 2 గంటల 6 నిమిషముల వరకు వుంది. సుభ సమయం,రాహు కాలం ,వర్జ్యం , యమ గండం, సమయాలు..మేష రాశి వారికి అనుకున్న పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. పనులు ఆలస్యంగా అవుతుంటాయి. భార్య వలన అనుకూల దాంపత్యం కలదు. పిల్లలు మాట వినకపోవడం వల్ల చికాకు పొందుతారు. వృత్తి వ్యాపారాలు బాగా కొనసాగుతాయి. వృషభ రాశి వారికి అనుకున్న పనులు సక్రమంగా చేయగలుగుతారు. పిల్లల పట్టుదల పెద్దలకు చికాకు కలిగిస్తుంది. అవకాశాలు చేజారిపోకుండా వ్యక్తిగత శ్రద్ద చాలా మంచిది. భార్య వలన అనుకూల దాంపత్యం కలదు. సోదరుల వలన సహకారం వుంటుంది.పిల్లల వలన కలహాలు వుంటాయి. మిధున రాశి వారికి భార్య ఆరోగ్యం పట్ల శ్రద్ద అవసరం. ఆర్ధిక ఇబ్బందులుంటాయి. ఇంటి పనులు శ్రద్దగా పూర్తి చేయండి. పిల్లల పనులు ఆకట్టుకుంటాయి. వృత్తి వ్యాపారాలు మీ కోపం వల్ల చేజారే అవకాసం వుంటుంది. కర్కాటక రాశి వారికి శరీర శ్రమ కలదు. పిల్లలు అభివృద్ధి పధం లో నడుస్తారు. ప్రనలికలన్ని దగ్గర బందువుల ద్వారా అనుకూలిస్తాయి.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా