By: Oneindia Telugu Video Team
Published : November 22, 2017, 09:07

నవంబర్ 22 బుధవారం దిన ఫలాలు

Subscribe to Oneindia Telugu

తెలుగు ప్రేక్షకులకు అష్టలక్ష్మీ జ్యోతిష్య నిలయం వారి నమస్సుమాంజలి.. నవంబర్ 22 వ తేదీ బుధవారం దిన ఫలాలు ఇప్పుడొకసారి పరిశీలిద్దాం..హేమలంబి నమ సంవత్సరం, దక్షిణాయనం,హేమంత ఋతువు , మార్గశిర మాసం.. శుద్ద చవితి రాత్రి 11 గంటల ౩౦ నిమిషముల వరకు వుంది. పుర్వశాడ నక్షత్రం తెల్లవారితే 4 గంటల 4 4 నిమిషముల వరకు వుంది. సుభ సమయం,రాహు కాలం ,వర్జ్యం , యమ గండం, సమయాలు..మేష రాశి వారికి ఇల్లు వాహనం వంటివి కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తారు. కోరికలు సాఫల్యం కావడానికి దైవ బలం కూడా వుంది. మీ భార్య అన్నీ విధాల సహకరిస్తుంది. పిల్లల వలన ఖర్చులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు బాగా కొనసాగుతాయి. వృషభ రాశి వారికి అనుకున్న పనులు దీక్షగా సక్రమంగా చేయగలుగుతారు. పిల్లల పట్టుదల పెద్దలకు చికాకు కలిగిస్తుంది. అభివృద్ధి చేయు పనులు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలు సమయంగా కొనసాగుతాయి. అవకాశాలు చేజారిపోకుండా వ్యక్తిగత శ్రద్ద చాలా మంచిది. భార్య వలన అనుకూల దాంపత్యం కలదు. మిధున రాశి వారికి అనుకున్న పనులు పట్టుదలగా పూర్తి చేస్తారు.. ఆర్ధిక ఇబ్బందులుంటాయి.అయినప్పటికీ డబ్బు చేతికి చేరగలదు. వేడుకల్లో పాల్గొంటారు. ఇంటి పనులు శ్రద్దగా పూర్తి చేయండి. పిల్లల పనులు ఆకట్టుకుంటాయి. వృత్తి వ్యాపారాలు విజయవంతం అవుతాయి. కర్కాటక రాశి వారికి శరీర శ్రమ కలదు. పిల్లలు అభివృద్ధి పధం లో నడుస్తారు. ప్రనలికలన్ని దగ్గర బందువుల ద్వారా అనుకూలిస్తాయి

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా