By: Oneindia Telugu Video Team
Published : December 04, 2017, 09:18

దిన ఫలాలు 4 - 12- 2017

Subscribe to Oneindia Telugu

తెలుగు ప్రేక్షకులకు అష్టలక్ష్మీ జ్యోతిష్య నిలయం వారి నమస్సుమాంజలి.. డిసెంబర్ 4 వ తేదీ సోమవారం దిన ఫలాలు ఇప్పుడొకసారి పరిశీలిద్దాం..హేమలంబి నమ సంవత్సరం, దక్షిణాయనం,హేమంత ఋతువు , మార్గశిర మాసం.. బహుళ పాడ్యమి రాత్రి 7 గంటల 53 నిమిషముల వరకు వుంది. రోహిణి నక్షత్రం ఉదయం 8 గంటల 30 నిమిషముల వరకు వుంది. సుభ సమయం,రాహు కాలం ,వర్జ్యం , యమ గండం, సమయాలు..మేష రాశి వారికి ధన ప్రణాలికలు కార్య రూపం దాల్చుతాయి. గృహ అవసరాలు చూసుకోవలసి వుంటుంది. జీవిత భాగస్వామిని అశాంతికి గురి చేయవద్దు. వృత్తి వ్యాపారాలు బాగా కొనసాగుతాయి. పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ద చూపించండి. వృషభ రాశి వారికి మనసు ఆనందంగా వుంటుంది. భార్యతో అనుకూల దాంపత్యం కలదు. వృషభ రాశి వారికి సమయం అనుకూలంగా వుంది. మిధున రాశి వారికి కార్యక్రమాల్లో అడ్డంకులు వుంటాయి. కర్కాటక రాశి వారికి ఎన్ని అడ్డంకులున్న విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలు సామ్యం గా కొనసాగుతాయి.సింహ రాశి వారు తలచిన కార్యక్రమాలు పట్ల విజయం సాధిస్తారు. పిల్లలు మూలంగా డబ్బు ఖర్చు అయ్యే అవకాసం కనిపిస్తుంది.వృత్తి వ్యాపారాలు సక్రమంగా సాగుతాయి

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా