By: Oneindia Telugu Video Team
Published : November 07, 2017, 09:16

దిన ఫలాలు 7 - 11- 2017

Subscribe to Oneindia Telugu

తెలుగు ప్రేక్షకులకు అష్టలక్ష్మీ జ్యోతిష్య నిలయం వారి నమస్సుమాంజలి.. నవంబర్ 7 వ తేదీ మంగళవారం దిన ఫలాలు ఇప్పుడొకసారి పరిశీలిద్దాం..హేమలంబి నమ సంవత్సరం, దక్షిణాయనం,శరదృతువు , వర్షాకాలం ,కార్తీక మాసం.. బహుళ చవితి రాత్రి 2 గంటల 39 నిమిషముల వరకు వుంది. మృగశిర నక్షత్రం రాత్రి 10 గంటల 39 నిమిషముల వరకు వుంది. సుభ సమయం,రాహు కాలం ,వర్జ్యం, యమ గండం, సమయాలు..మేష రాశి వారు అనుకున్న పని జరుగుతుంది. కష్టం సాహసం తో కూడిన పనులను చేయడానికి తపత్రయపడతారు. వీరికి లగ్నాధిపతి బలంగా ఉండుట చేతను, కుజుడు అధిపతి అయి వుండడం వల్ల చేసే కార్యక్రమాలు దివ్యంగా జరుగుతాయి. వీరికి ప్రత్యేకమైన లాభం చేకూరుతుంది.వృషభ రాశి వారికి అనుకున్న కార్యక్రమాలు సక్రమంగా జరుగుతాయి.అదేవిధంగా పిల్లల విషయం లో గాని దానం విషయం లో గాని అనుకూలమైన రోజు..సాహసమైన పనులకు ముందుకు వెళ్లకపోవడం మంచిది.ఈ రాశి వారు ఏ పనులు చేయడానికైనా మున్డుకేల్లచ్చు. మిధున రాశి వారు పంచామదిపతి పంచమం లో వుంది గురునితో వుండి లగ్నాన్ని చూడడం వల్ల ఈ రాశి వారికి అంత శుభమే జరుగుతుంది. ఈ రాశి లో ముగ్రసిర రాశి వారు మాత్రం ఎటువంటి పనుల్లో ముందుకు వెళ్ళచ్చు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా