By: Oneindia Telugu Video Team
Published : December 06, 2017, 10:02

దిన ఫలాలు 06-12-2017

Subscribe to Oneindia Telugu

తెలుగు ప్రేక్షకులకు అష్టలక్ష్మీ జ్యోతిష్య నిలయం వారి నమస్సుమాంజలి.. డిసెంబర్ 6 వ తేదీ బుధవారం 2017 దిన ఫలాలు ఇప్పుడొకసారి పరిశీలిద్దాం..హేమలంబి నమ సంవత్సరం, దక్షిణాయనం,హేమంత ఋతువు , మార్గశిర మాసం.. బహుళ తదియ మద్యాహ్నం ౩ గంటల 52 నిమిషముల వరకు వుంది. పునర్వసు నక్షత్రం రాత్రి తెల్లవారితే 3 గంటల 28 నిమిషముల వరకు వుంది. అమృత సమయం ,రాహు కాలం ,వర్జ్యం , యమ గండం, సమయాలు..మేష రాశి వారు అనుకున్న పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. దగ్గరి ప్రయాణాలు చేస్తారు. వృషభ రాశి వారికి ధన ప్రణాలికలు అనుకూలిస్తాయి.ఇబ్బండులున్నప్పటికి సమయానికి డబ్బు చేకురగలదు. వృత్తి వ్యాపారాలు సామ్యం గా వుంటాయి. మిధున రాశి వారికి మనసు ఆహ్లాదకరంగా వుంటుంది.భార్య ఆరోగ్యం పట్ల శ్రద్ద అవసరం. కర్కాటక రాశి వారు చేయు పనులు శ్రద్ధతో చేయవలసి వుంటుంది. ఇంటి అవసరాలు పట్టుదలతో పూర్తి చేస్తారు. సింహ రాశి వారు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. తలచిన పనులు పూర్తి చేస్తారు. కన్య రాశి వారు ధన ప్రణాలికలు అనుకూలిస్తాయి. తుల రాశి వారు కొంత అశాంతికి గురవుతారు. తలచిన కార్యక్రమాలు పట్టుదలతో చేస్తారు. వృశ్చిక రాశి వారికి ఆధ్యాత్మిక చింతన వుంటుంది. అవకాశాలు చేజారే అవకాసం వుంది. జాగ్రత్త అవసరం.ధనూ రాశి వారు రుణ బాధలు కలిగే అవకాశం వుంది. మకర రాశి వారు విభేదాలకు దూరంగా ఉండాలి. కుంబ రాశి వారికి అనుకున్న పనుల ద్వారా లాభం పొందుతారు. మీన రాశి వారు అశాంతికి గురయ్యే అవకాసం వుంది. కనుక జాగ్రత్త అవసరం.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా