By : Oneindia Telugu Video Team
Published : January 09, 2018, 10:14

దిన ఫలాలు 09-01-2018


తెలుగు ప్రేక్షకులకు అష్టలక్ష్మీ జ్యోతిష్య నిలయం వారి నమస్సుమాంజలి.. జనవరి 9 వ తేదీ మంగళవారం 2018 దిన ఫలాలు ఇప్పుడొకసారి పరిశీలిద్దాం. హేమలంబి నమ సంవత్సరం, దక్షిణాయనం,హేమంత ఋతువు , పుష్యమాస బహుళ అష్టమి రాత్రి 8 గంటల 41 నిమిషముల వరకు వుంది. హస్త నక్షత్రం ఉదయం 6 గంటల 41 నిమిషముల వరకు వుంది. అమృత సమయం.. రాహు కాలం ,వర్జ్యం , యమ గండం నకు సంబందించిన సమయాలు. మేష రాశి వారికి అనుకున్న పనులు పట్టుదలగా పూర్తి చేయవలసి వుంటుంది. వృత్తి వ్యాపారాలు లభాన్నిస్తాయి..తండ్రి గారి ఆశీర్వాదం వుంటుంది. పిల్లలతో ఆనందంగా గడుపుతారు. వృషభ రాశి వారికి పని వారి సహకారం వుంటుంది. దూర బంధు కలయికలుంటాయి. సోదరుల సహచరుల సహకారం వుంటుంది..మిధున రాశి వారికి..అనుకున్న పనులు వాయిదా పడతాయి. ధనానికి ఇబ్బందులున్నాయి. అనుకున్న పనులు ఆటన్కలతో పూర్తి చేస్తారు. చిన్న ప్రయాణాలు చేయవలసి వుంటుంది. కర్కాటక రాశి వారికి .ధన ప్రణాళికలు వేస్తారు. ఇంటికి సంబంధించిన పనులు పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు భాద్యతగా చేయవలసి వుంటుంది. సింహ రాశి వారికి అనుకున్న సంకల్పాలు పుర్హ్తి చేస్తారు. విందు భోజనం లభిస్తుంది. మనసు ఆనందంగా వుంటుంది. దగ్గరి ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కన్య రాశి వారికి అనుకున్న పనులు నెరవేరతాయి. ధన ప్రణాళికలు అనుకూలిస్తాయి. తుల రాశి వారికి అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ప్రయాణాల యందు జాగ్రత్త అవసరం. వృశ్చిక రాశి వారు బంధు మిత్రుల కలయికలుంటాయి. తలచిన పనులు అనుకున్నట్టుగా జరుగుతాయి. దూర బంధు వార్తలు వింటారు. ధనూ రాశి వారికి అనుకున్న పనులు నెరవేరతాయి. ఆరోగ్యం పై శ్రద్ద వహించండి. ధనానికి ఇబ్బందులు కలవు. వృత్తి వ్యాపారాలు ఒక మాదిరిగా వుంటాయి..మకర రాశి వారికి చెల్లించవలసిన బకాయిలు చెల్లిస్తారు. వ్యాపారం అనుకులిస్తుంది. కుంబ రాశి వారికి చేయు పనులు బాధ్యతగా చేయవలసి వుంటుంది. తండ్రి గారి సహకారం పూర్తిగా వుంటుంది. మీన రాశి వారు ఖర్చుల విషయం లో జాగ్రత్త అవసరం. అనుకున్న పనులు వాయిదా పడతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించండి.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more