By: Oneindia Telugu Video Team
Published : December 12, 2017, 10:14

దిన ఫలాలు 12-12-2017

Subscribe to Oneindia Telugu

తెలుగు ప్రేక్షకులకు అష్టలక్ష్మీ జ్యోతిష్య నిలయం వారి నమస్సుమాంజలి.. డిసెంబర్ 12 వ తేదీ మంగళవారం 2017 దిన ఫలాలు ఇప్పుడొకసారి పరిశీలిద్దాం. హేమలంబి నమ సంవత్సరం, దక్షిణాయనం,హేమంత ఋతువు , మార్గశిర మాసం.. బహుళ దశమి తెల్లవారితే 4 గంటల 53 నిమిషముల వరకు వుంది. హస్తా నక్షత్రం రాత్రి 10 గంటల 51 నిమిషముల వరకు వుంది. అమృత సమయం సాయంత్రం 4 గంటల 45 నిమిషముల నుంచి 6 గంటల 30 నిమిషముల వరకు ఉంది. రాహు కాలం ,వర్జ్యం , యమ గండం నకు సంబందించిన సమయాలు. మేష రాశి వారికి తలచిన పనులు పూర్తవుతాయి. వృషభ రాశి వారు ఇంటికి సంబందించిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు అనుకూలం. భార్య సహకారం వుంటుంది. పిల్లలతో ఆనందంగా గడుపుతారు. మిధున రాశి వారికి పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. ధన పనులకు ఇబ్బంది కలుగుతుంది. కానీ కుటుంబ సభ్యులతో ఆనందంగానే గడుపుతారు. సింహ రాశి వారికి వృత్తి వ్యాపారాలు బాగుంటాయి. దైవ దర్సన ప్రాప్తి కలదు. కన్య రాశి వారికి మనసు ఆనందంగా ఉంటుంది. అధికారుల మెప్పు పొందుతారు. వృత్తి వ్యాపారాలు విషయం లో లాభాపడతారు. పిల్లల పట్ల ఆలోచన చేస్తారు. తుల రాశి వారికి ఈ రోజు ఆనందంగా గడుస్తుంది, కోప తాపాలకు తావివ్వకండి. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. భార్య తో ఆనందంగా గడుపుతారు. కర్కాటక రాసి వారు అనకున్న పనులు పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి. వృశ్చిక రాశి వారు ఆలోచనలు ఎక్కువ చేస్తారు. అవకాశాలు చేజారే అవకాశం వుంది. ధనూ రాశి వారు ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించండి. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి. ధన ఇబ్బందులు కలవు. మకర రాసి వారికి పనుల్లో ఆటంకాలు ఉంటాయి. పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. కుంబ రాశి వారికి ధన ప్రణాలికలు జాగ్రతగా వేసుకోవాలి. కొన్ని అవకాశాలు చేజారకుండా చూసుకోవాలి. మీన రాసి వారికి ఆర్ధిక పరమైన

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా