• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : January 19, 2018, 09:55
    Duration : 03:19

    దిన ఫలాలు 19/01/2018

    అష్టలక్ష్మీ జ్యోతిష్య నిలయం వారి నమస్సుమాంజలి.. జనవరి 19 వ తేదీ శుక్రవారం 2018 దిన ఫలాలు ఇప్పుడొకసారి పరిశీలిద్దాం. హేమలంబి నమ సంవత్సరం, ఉత్తరాయనం,శిశిరఋతువు , మాగ శుద్ద విదియ.. ఉదయం 10 గంటల 40 నిమిషముల వరకు వుంది. ధనిష్ఠ నక్షత్రం రాత్రి 2 గంటల 7 నిమిషముల వరకు వుంది. అమృత సమయం.. రాహు కాలం ,వర్జ్యం , యమ గండం నకు సంబందించిన సమయాలు. మేష రాశి వారికి వృత్తి వ్యాపారాలు లభాన్నిస్తాయి..తండ్రి గారి ఆశీర్వాదం వుంటుంది. భార్య సహకారం వుంటుంది. వృషభ రాశి సోదరుల సహకారం వుంటుంది. అనుకున్న పనులు వాయిదా పడతాయి. మిధున రాశి వారికి..ధనానికి ఇబ్బందులున్నాయి. వృత్తి వ్యాపారాలు సంతృప్తినిస్తాయి. కర్కాటక రాశి వారికి .ధన ప్రణాళికలు వేస్తారు. ఇంటికి సంబంధించిన పనులు పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు భాద్యతగా చేయవలసి వుంటుంది. సింహ రాశి వారికి సోదరుల సహకారం వుంటుంది. దైవ దర్సనం కూడా చేసుకుంటారు. దగ్గరి ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కన్య రాశి వారికి భక్తి ప్రవచనాలు వింటారు. చెల్లించవలసిన బకాయిలు చెల్లిస్తారు. ధన ప్రణాళికలు అనుకూలిస్తాయి. తుల రాశి వారికి భార్య సహకారం వుంటుంది. వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి. వృశ్చిక రాశి వారు తలచిన పనులు అనుకున్నట్టుగా జరుగుతాయి. వృత్తి వ్యాపారాల యందు లాభాన్ని పొందుతారు. దూర బంధు వార్తలు వింటారు. ధనూ రాశి వారికి ఆరోగ్యం పై శ్రద్ద వహించండి. వృత్తి వ్యాపారాలు ఒక మాదిరిగా వుంటాయి..మకర రాశి వారికి చెల్లించవలసిన బకాయిలు చెల్లిస్తారు. వ్యాపారం అనుకులిస్తుంది. కుంబ రాశి వారికి చేయు పనులు బాధ్యతగా చేయవలసి వుంటుంది. తండ్రి గారి సహకారం పూర్తిగా వుంటుంది. మీన రాశి వారు దైవ దర్శన ప్రాప్తి కలదు. ఖర్చుల విషయం లో జాగ్రత్త అవసరం. అనుకున్న పనులు వాయిదా పడతాయి.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా