By : Oneindia Telugu Video Team
Published : November 24, 2017, 09:43

దిన ఫలాలు 24-11-2017

తెలుగు ప్రేక్షకులకు అష్టలక్ష్మీ జ్యోతిష్య నిలయం వారి నమస్సుమాంజలి.. నవంబర్ 24 వ తేదీ శుక్రవారం దిన ఫలాలు ఇప్పుడొకసారి పరిశీలిద్దాం..హేమలంబి నమ సంవత్సరం, దక్షిణాయనం,హేమంత ఋతువు , మార్గశిర మాసం.. శుద్ద షష్టి రాత్రి తెల్లవారితే ౩ గంట 20 నిమిషముల వరకు వుంది. ఉత్తరాషాడ నక్షత్రం ఉదయం 7 గంటల 10 నిమిషముల వరకు వుంది. సుభ సమయం,రాహు కాలం ,వర్జ్యం , యమ గండం, సమయాలు..మేష రాశి వారికి తలచిన పనులు బాగా సాగుతాయి. భార్య సహకారం ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలు బాగా కొనసాగుతాయి. పెద్దల సలహా తీసుకోండి. పిల్లలపై శ్రద్ద వహించండి. సుబ్రహ్మణ్య ఆరదన చేయండి. అభివృద్ధి కొరకు ప్రణాళికలు చేస్తారు. వృషభ రాశి వారికి అనుకున్న పనులు దీక్షగా సక్రమంగా చేయగలుగుతారు. దూర బందువుల అనునది సుభ వార్త వింటారు. ఇంటి అభివృద్ధి ప్రణాళికలు ఫలిస్తాయి. సోదరులు సహచరుల సహకారం పూర్తిగా వుంటుంది. వృత్తి వ్యాపారాలు సామ్యం గా కొనసాగుతాయి. పిల్లలు పట్టుదలగా అనుకున్నది సాధిస్తారు. మిధున రాశి వారికి అవకాశాలు చేజారే అవకాసం వుంది. రావలసిన దానం చేతికి వస్తుంది. విందులు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు సక్రమంగా సాగుతాయి..

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా