By: Oneindia Telugu Video Team
Published : November 25, 2017, 10:37

దిన ఫలాలు 25-11-2017

Subscribe to Oneindia Telugu

తెలుగు ప్రేక్షకులకు అష్టలక్ష్మీ జ్యోతిష్య నిలయం వారి నమస్సుమాంజలి.. నవంబర్ 25 వ తేదీ శనివారం దిన ఫలాలు ఇప్పుడొకసారి పరిశీలిద్దాం..హేమలంబి నమ సంవత్సరం, దక్షిణాయనం,హేమంత ఋతువు , మార్గశిర మాసం.. శుద్ద సప్తమి రాత్రి తెల్లవారితే 4 గంట 44 నిమిషముల వరకు వుంది. శ్రవణ నక్షత్రం ఉదయం 9 గంటల 16 నిమిషముల వరకు వుంది. సుభ సమయం,రాహు కాలం ,వర్జ్యం , యమ గండం, సమయాలు..మేష రాశి వారికి గౌరవ మర్యాదలు పొందుతారు.అధికారుల ప్రసంసలు అందుకుంటారు.తల్లి తండ్రుల ఆశీర్వాదాలు మేలు చేయగలవు. తలచిన పనులు బాగా సాగుతాయి. భార్య సహకారం ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలు బాగా కొనసాగుతాయి. పెద్దల సలహా తీసుకోండి. పిల్లలపై శ్రద్ద వహించండి. సుబ్రహ్మణ్య ఆరదన చేయండి. అభివృద్ధి కొరకు ప్రణాళికలు చేస్తారు. వృషభ రాశి వారికి యాత్రలకు సంబందించిన విషయాలు తెలుసుకుంటారు. ఆధ్యాత్మిక విషయాలు చర్చిస్తారు.వృత్తి వ్యాపారాలు సామ్యం గా కొనసాగుతాయి. పిల్లలు పట్టుదలగా అనుకున్నది సాధిస్తారు. మిధున రాశి వారికి స్థలాలకు సంబంధించిన విషయాలు త్రుప్తినిస్తాయి.భార్య పట్ల శ్రద్ద అవసరం. విందులు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు సక్రమంగా సాగుతాయి..

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా