By: Oneindia Telugu Video Team
Published : November 29, 2017, 09:46

దిన ఫలాలు 29-11-2017

Subscribe to Oneindia Telugu


తెలుగు ప్రేక్షకులకు అష్టలక్ష్మీ జ్యోతిష్య నిలయం వారి నమస్సుమాంజలి.. నవంబర్ 29 వ తేదీ బుధవారం దిన ఫలాలు ఇప్పుడొకసారి పరిశీలిద్దాం..హేమలంబి నమ సంవత్సరం, దక్షిణాయనం,హేమంత ఋతువు , మార్గశిర మాసం.. శుద్ధ ఏకాదశి రాత్రి తెల్లవారితే 2 గంటల 52 నిమిషముల వరకు వుంది. ఉత్తర బద్ర నక్షత్రం మద్యాహ్నం 12 గంట 10 నిమిషముల వరకు వుంది. సుభ సమయం,రాహు కాలం ,వర్జ్యం , యమ గండం, సమయాలు..మేష రాశి వారికి శరీర ఆరోగ్యం ప్రశాంతత వుంటుంది. మీరు ధన ప్రయాసలు అనుకూలిస్తాయి. భార్య సహకారం ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది. అనుకున్న పనులు సక్రమంగా అమలు చేస్తారు. వృత్తి వ్యాపారాలు బాగా కొనసాగుతాయి. పిల్లల విషయం లో కొంత జాగ్రత్త అవసరం. అడ్డంకులు ఏర్పడినప్పటికీ విజయం సాధిస్తారు. వృషభ రాశి వారికి మనస్లోని కోరికలు సిద్దిన్చాగాలవు . శరీర సుఖం వుంటుంది. తల్లి గారి ఆశీర్వాదం తీసుకోవడం అవసరం. మేన మామ సహకారం వుంటుంది. వృత్తి వ్యాపారాలు సామ్యం గా కొనసాగుతాయి. పిల్లలు మూలంగా డబ్బు ఖర్చు అయ్యే అవకాసం కనిపిస్తుంది. మిధున రాశి వారికి తలచిన పనులు పూర్తి చేయడానికి ఆస్కారం వుంటుంది..భార్య పట్ల శ్రద్ద అవసరం.. వృత్తి వ్యాపారాలు సక్రమంగా సాగుతాయి..

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా