By: Oneindia Telugu Video Team
Published : November 30, 2017, 09:57

దిన ఫలాలు 30-11-2017

Subscribe to Oneindia Telugu


తెలుగు ప్రేక్షకులకు అష్టలక్ష్మీ జ్యోతిష్య నిలయం వారి నమస్సుమాంజలి.. నవంబర్ 30 వ తేదీ గురువారం దిన ఫలాలు ఇప్పుడొకసారి పరిశీలిద్దాం..హేమలంబి నమ సంవత్సరం, దక్షిణాయనం,హేమంత ఋతువు , మార్గశిర మాసం.. శుద్ధ ద్వాదశి రాత్రి తెల్లవారితే ౩ గంటల ౩4 నిమిషముల వరకు వుంది. రేవతి నక్షత్రం మద్యాహ్నం 12 గంటల నుంచి 12 గంటల 56 నిమిషముల వరకు వుంది. సుభ సమయం,రాహు కాలం ,వర్జ్యం , యమ గండం, సమయాలు..మేష రాశి వారికి వ్యవహారాలు పట్టుదలతో పూర్తి చేస్తారు. ఆద్యాత్మిక భావనతో వుంటారు. వృత్తి వ్యాపారాలు బాగా కొనసాగుతాయి. తల్లి తండ్రుల సహకారం పొందుతారు. పిల్లల విషయం లో కొంత జాగ్రత్త అవసరం. వృషభ రాశి వారికి తలచిన కార్యక్రమాలు సిద్దిన్చగలవు. బందు మిత్రుల గౌరవ మర్యాదలు అందుకుంటారు. తల్లి గారి ఆశీర్వాదం తీసుకోవడం అవసరం. వృత్తి వ్యాపారాలు సామ్యం గా కొనసాగుతాయి. పిల్లలు మూలంగా డబ్బు ఖర్చు అయ్యే అవకాసం కనిపిస్తుంది. మిధున రాశి వారికి ధనం కోసం ఎక్కువ శ్రమ పడవలసి వుంటుంది. పిల్లల వలన ఆందోళనకు గురవుతారు..భార్య సహకారం వుంటుంది.. వృత్తి వ్యాపారాలు సక్రమంగా సాగుతాయి..

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా