By: Oneindia Telugu Video Team
Published : November 01, 2017, 01:00

దిన ఫలాలు 1-11-2017

Subscribe to Oneindia Telugu

తెలుగు ప్రేక్షకులకు అష్టలక్ష్మీ జ్యోతిష్య నిలయం వారి నమస్సుమాంజలి..31 మంగళవారం అక్టోబర్ దిన ఫలాలు ఇప్పుడొకసారి పరిశీలిద్దాం..హేమలంబి నమ సంవత్సరం, దక్షిణాయనం,శరదృతువు , వర్షాకాలం ,కార్తీక మాసం..శుద్ధ ఏకాదశి మద్యాహ్నం 2 గంటల 58 ని ' పుర్వబద్ర నక్షత్రం తెల్లవారితే 5 గం.11 ని .వరకు..సుభ సమయం,రాహు కాలం , యమ గండం, సమయాలు..మేష రాశి వారు ఈ రోజు మంచి వార్త వింటారు.వీరికి సప్తమం లో రవి గురు బుధుడు ఉండుట వల్ల వీరికి ప్రత్యేకమైన లాభం చేకూరుతుంది.వృషభ రాశి వారికి ఎన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ ఎదుర్కుని విజయం సాధిస్తారు.మిధున రాశి డబ్బు విషయం లో ఆచి తూచి వ్యవహరించవలసి వుంటుంది.కర్కాటక రాశి వారికి లగ్నం లో రాహువు వుండడం వల్ల వారికి కొన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ విజయం సాధించడం కొరకు కొంచెం కష్టపడాల్సి వస్తుంది.తొందరపాటు పడకుండా వుండడం మంచిది.ఎందుకంటె వీరి పనులకు వ్యతిరేకత వచ్చే అవకాసం వుంది.వీరికి అసూయా ద్వేషాలు వున్నా వాళ్ళు తారసపడుతుంటారు. కన్య రాశి వారికి కొంచెం జాగ్రత్తగా వుండాలి. అనుకూల వాతావరణం లేదు..కనుక సుబ్రహ్మణ్య స్వామి ని ఆరాదించాలి.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా