By: Oneindia Telugu Video Team
Published : February 07, 2017, 02:42

ఐటీ కంపెనీలపై కేసీఆర్‌కు దానం సవాల్

Subscribe to Oneindia Telugu

ఎన్నికల సందర్భంగా ఎన్నో హామీలు ఇచ్చి, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రజలను మోసం చేశారని మాజీ మంత్రి దానం నాగేందర్ హైదరాబాదులో ఆరోపించారు. తెరాస అధికారంలోకి వచ్చాక హైదరాబాదుకు, రాష్ట్రానికి ఎన్ని ఐటీ కంపెనీలు వచ్చాయో చెప్పాలని నిలదీశారు. ఐటీ కంపెనీలను తీసుకు రావడంలో కేసీఆర్ విఫలమయ్యారని, తాను చెప్పింది తప్పు అయితే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు. హైదరాబాద్ ఎప్పటి నుంచో విశ్వనగరం అన్నారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా