By: Oneindia Telugu Video Team
Published : January 07, 2017, 10:59

నాగర్ కర్నూలు జిల్లాలో యువతిపై హత్యాయత్నం

Subscribe to Oneindia Telugu

నాగర్ కర్నూలు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఒంగురు మండలంలో ఓ యువతి పైన హత్యాయత్నం జరిగింది. రంగారెడ్డి జిల్లా కడ్తూరు మండలానికి చెందిన రాజేశ్వరి అనే యువతిని నరేష్ అనే యువకుడు బైక్ పైన తీసుకు వచ్చి, ఆమె గొంతు కోసి, కడుపులో విపరీతంగా పొడిచి పరారయ్యాడు. బాధితురాలు కేకలు వేయడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆమెను ఆసుపత్రికి తరలించారు. .యువతి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా