By : Oneindia Telugu Video Team
Published : May 31, 2017, 02:29

పద్మ లేకపోవడం తో కుదేలైన దాసరి

సినీ వినీలాకాశంలో మరో ధ్రువతార రాలిపోయింది. ఎందరో నటీనటులకు వెండితెరపై వెలిగే భాగ్యాన్ని కల్పించిన దాసరి నారాయణ రావు ఇకలేరన్న వార్తను తెలుసుకుని కళామతల్లి కన్నీరు పెడుతోంది. వాస్తవానికి 2011, అక్టోబర్ 28న ఆయనకు తోడు నీడగా నిలిచిన పద్మ కన్నుమూసిన తరువాత మానసికంగా కుదేలైపోయారు. ఎన్నో చిత్రాలకు దాసరి దర్శకత్వం వహిస్తుండగా, ఆ భారం తన భర్తపై పడకుండా పద్మ నిర్మాతగా వ్యవహరించి, ఆర్థిక కార్యకలాపాలను పర్యవేక్షిస్తుండే వారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా