• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : September 26, 2020, 07:30
    Duration : 03:44

    Daughters Day 2020 కొడుకుల కంటే కూతుళ్లే బెటర్.. ఎందుకో తెలుసా ?

    ఆడపిల్ల గురించి ప్రపంచానికి చాటి చెప్పే ప్రత్యేకమైన రోజు కూతుళ్ల దినోత్సవం (Daughters Day). ఒక కొడుకు తల్లిలాగా.. ఓ సోదరిలాగా.. తండ్రికి నీడలా.. తల్లికి తోడుగా.. అన్నదమ్ములకు అండగా ఉండే చిన్నారి తల్లికి ప్రేమను పంచడంతో పాటు.. పురిట్లోనే ఆ పిల్లను చిదిమేసే కొందరికి.. ఆమె లేకుంటే లోకమే లేదని చెప్పడమే ఈరోజు యొక్క ప్రత్యేకం. ఇలాంటి గొప్పదనం ఉన్న రోజును ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నాలుగో ఆదివారం నాడు 'డాటర్స్ డే'గా జరుపుకుంటున్నారు
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా