• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : December 02, 2019, 10:30
    Duration : 01:33

    టీ20ల్లో కన్నా టెస్టుల్లోనే బెస్ట్‌.. సెహ్వాగ్‌ మాటలు గుర్తు చేసుకున్న వార్నర్!!

    తంలో టీమిండియా మాజీ ఓపెనర్‌ వీరేందర్‌ సెహ్వాగ్‌ అన్న మాటలను ఆసీస్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ శనివారం గుర్తుచేసుకున్నాడు. టీ20 బ్యాట్స్‌మన్‌ కన్నా టెస్టు బ్యాట్స్‌మన్‌గానే తాను బాగా రాణిస్తానని సెహ్వాగ్‌ అన్నట్లు వార్నర్‌ చెప్పాడు. పాకిస్థాన్‌తో జరుగుతున్న డేనైట్‌ టెస్టులో వార్నర్‌ (335 నాటౌట్‌; 418 బంతుల్లో 39x4, 1x6) ట్రిపుల్‌ సెంచరీ చేసాడు. దీంతో ఆస్ట్రేలియా 589/3 వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా