By: Oneindia Telugu Video Team
Published : September 19, 2017, 01:14

మాఫియా డాన్ దావూద్‌ ఇబ్రహీం సోదరుడు అరెస్ట్‌

Subscribe to Oneindia Telugu

మాఫియా డాన్ దావూద్‌ ఇబ్రహీం సోదరుడు ఇక్బాల్‌ కస్కర్‌ను సోమవారం రాత్రి థానే పోలీసులు అరెస్టు చేశారు. థానేకు చెందిన ఒక వ్యాపారిని బెదిరించి డబ్బు వసూలు చేయడానికి ఇక్బాల్‌ ప్రయత్నించినట్లు సమాచారం.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా