By: Oneindia Telugu Video Team
Published : April 29, 2017, 04:32

దావూద్ ఇబ్రహీం చనిపోలేదు.. అన్నీ పుకార్లే ... దావూద్ ఇబ్రహీం చనిపోలేదు అవన్నీ పూకర్లే

Subscribe to Oneindia Telugu

మాఫియా డాన్‌, ముంబై పేలుళ్ల కేసు నిందితుడు దావూద్‌ ఇబ్రహీం (62) తీవ్రమైన గుండెపోటుతో పాకిస్తాన్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు ప్రచారం సాగుతోంది. అయితే, అతను వెంటిలేటర్‌పై రోజులు లెక్కపెడుతున్నట్లు తెలుస్తోంది.పాకిస్థాన్‌లోని కరాచీలో ఉంటున్న అతడికి ఇటీవల తీవ్రస్థాయిలో గుండెపోటు వచ్చిందని, దాంతో అతడిని కరాచీ ఆస్పత్రిలో చేర్చినట్లు అతడి సన్నిహిత వర్గాలు తెలిపాయి.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా