By: Oneindia Telugu Video Team
Published : July 12, 2017, 09:57

తొందరేం లేదు... నెమ్మదిగా చేద్దాం

Subscribe to Oneindia Telugu

టీమిండియా తదుపరి ప్రధాన కోచ్ ఎవరన్న దానిపై సస్పెన్స్‌ ఇంకా కొనసాగుతూనే ఉంది. కోచ్‌ పదవి కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులను క్రికెట్‌ సలహా కమిటీ(సీఏసీ) సభ్యులు లక్ష్మణ్‌, గంగూలీ ముంబైలోని ప్రధాన కార్యాలయంలో సోమవారం ఇంటర్యూలు నిర్వహించారు

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా