• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : September 20, 2020, 11:30
    Duration : 01:32

    DC VS KXIP ఢిల్లీ టాప్ ఆర్డర్ ని దెబ్బ కొట్టిన షమీ.. ఒకే ఓవర్లో..

    ఐపీఎల్ 2020 సీజన్‌లో భాగంగా ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు తలపడనున్నాయి. ఐపీఎల్‌లో టైటిల్‌ గెలిచిన చరిత్ర లేని ఈ రెండు జట్లు.. పదమూడో సీజన్‌ను విజయంతో ఆరంభించాలని ఆతృతగా ఉన్నాయి. ఈసారి కొత్త కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ నాయకత్వంలో బరిలోకి దిగుతున్న పంజాబ్‌.. గత ప్రదర్శనను తిరగరాయాలని పట్టుదలతో ఉంది. నిరుడు శ్రేయస్‌ అయ్యర్‌ నేతృత్వంలో మెరుగైన ప్రదర్శన చేసిన ఢిల్లీ.. ఈ సీజన్లోనూ సత్తా చాటాలని ఇవ్విళ్లూరుతోంది. అన్ని విభాగాల్లోనూ రెండు జట్లు పటిష్టంగానే ఉండడండంతో మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా