• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : September 20, 2020, 06:50
    Duration : 01:21

    రిషబ్ పంత్ పై HIGH EXPECTATIONS డిల్లీ క్యాపిటల్స్ స్టార్ పేసర్‌కు గాయం!!

    యువ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్ నుంచి ఈ సారి కూడా చాలా ఆశిస్తున్నానని ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్ రికీ పాంటింగ్ అన్నాడు. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌తో ఆదివారం జరిగే మ్యాచ్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 సీజన్‌ను ఆరంభించనుంది. ఈ సందర్బంగా ఢిల్లీ కోచ్ పాంటింగ్ పలు అంశాలపై మాట్లాడాడు.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా