• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : September 20, 2020, 09:50
    Duration : 01:50

    DC VS KXIP టాస్ గెలిచిన పంజాబ్.. క్రిస్‌గేల్‌కు షాక్! ఇరు జట్ల వివరాలు!!

    ఐపీఎల్ 2020 సీజన్‌లో భాగంగా ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు తలపడనున్నాయి. ఐపీఎల్‌లో టైటిల్‌ గెలిచిన చరిత్ర లేని ఈ రెండు జట్లు.. పదమూడో సీజన్‌ను విజయంతో ఆరంభించాలని ఆతృతగా ఉన్నాయి. ఈసారి కొత్త కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ నాయకత్వంలో బరిలోకి దిగుతున్న పంజాబ్‌.. గత ప్రదర్శనను తిరగరాయాలని పట్టుదలతో ఉంది.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా