By: Oneindia Telugu Video Team
Published : April 10, 2017, 06:29

YS విగ్రహాల దాడి వెనుక పరిటాల సునీత ...?

Subscribe to Oneindia Telugu

జిల్లాలో వైఎస్సార్ విగ్రహాల కూల్చివేతపై వివాదం రాజుకుంటున్న సంగతి తెలిసిందే. దీని వెనకాల అధికార పార్టీ కుట్ర ఉందని ప్రతిపక్ష వైసీపీ ఆరోపిస్తోంది. తాజాగా అనంతపురం వైసీపీ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ఇదే విషయంపై మీడియాతో మాట్లాడారు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా