గుడికి వెళ్తే కానుకలు స్కాన్ చేయొచ్చు.. చిల్లర కోసం ఇబ్బంది అవసరం లేదు..
Published : November 18, 2022, 02:00
ప్రస్తుతం దేశంలో డిజిటల్ చెల్లింపులు విపరీతంగా పెరిగిపోయాయి. బయటకు వెళితే నగదును తీసుకు వెళ్తున్న వారి సంఖ్య బాగా తగ్గింది. ఏటీఎం కార్డులు, ఫోన్ పే, గూగుల్ పే వంటి వనరుల ద్వారా చెల్లింపులు చకచకా జరిగిపోతున్నాయి