By: Oneindia Telugu Video Team
Published : December 27, 2016, 11:59

మోడల్ పిఎస్‌ను చూసిన సాంబశివ రావు

Subscribe to Oneindia Telugu

గుంటూరు లో నూతనంగా నిర్మాణమవుతున్న మోడల్ పోలీస్ స్టేషన్ ను డీజీపీ నండూరి సాంబశివరావు ఆకస్మిక తనిఖీలు చేసారు . ఈ సందర్భంగా నగరం లో పాత గుంటూరు పోలీస్ స్టేషన్ నగరంపాలెం మోడల్ పోలీస్ స్టేషన్లులో పనులు ఏ విధంగా జరుగుతున్నాయని అడిగి తెలుసుకున్నారు.పోలీస్ పరేడ్ గ్రాండ్స్ లో జరుగుతున్న పోలీస్ కానిస్టేబుల్ ఈ వెంట్స్ ని పరిశీలించి పోలీస్ అధికారులకు కొన్ని సూచనలు సలహాలు తెలిపారు. అనంతరం అయన మీడియా తో మాట్లాడుతూ పది రోజులలో మోడల్ పోలీస్ స్టేషన్ల నిర్మాణాన్ని పూర్తి చేస్తామని, జనవరి 5 తేదీ లోపు 5600 ఖాళి పోస్టులను భర్తీ చేస్తామన్నారు.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా