By: Oneindia Telugu Video Team
Published : January 10, 2017, 11:40

చిరు-బాలయ్య అభిమానులకు డీజీపీ హెచ్చరిక

Subscribe to Oneindia Telugu

టాలీవుడ్ దిగ్గజ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు విడుదలవుతున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఏపీ పోలీసులు అప్రమత్తయ్యారు. ఏపీ డీజీపీ సాంబశివ రావు చిరు - బాలకృష్ణల అభిమానులకు హెచ్చరికలు జారీ చేశారు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా