• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : July 23, 2018, 12:08
    Duration : 01:40

    టామ్ అండ్ జెర్రీ వాలా.. బద్మాశ్ బిల్లా ఎవరు వీళ్ళు

    ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌ను కోల్పోయిన భారత్.. ఇప్పుడు టెస్టు సిరీస్‌కు సిద్ధమయ్యేందుకు కాస్తంత విరామంగా తీసకుంది. తోంది. ఆగస్టు 1 నుంచి ఐదు టెస్టుల సిరీస్‌ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఆటగాళ్లు కాస్తంత సరదాగా గడుపుతున్నారు. ఎప్పుడూ సహచరులతో సరదాగా ఉండే బ్యాట్స్‌మన్‌ శిఖర్‌ ధావన్‌.. ఈసారి కెప్టెన్‌ కోహ్లీకి ఓ పెరుపెట్టాడు.చిన్నపిల్లల నుంచి ఎందరో ఆసక్తిగా వీక్షించే టామ్ అండ్ జెర్రీ అంది. ప్రముఖ కార్టూన్‌ క్యారెక్టర్‌ అయిన 'టామ్‌ అండ్‌ జెర్రీ' నుంచి విరాట్‌కు ఓ పేరు పెట్టాడు. ఇందుకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో తనతో విరాట్‌ కలిసున్న ఓ ఫొటోను పోస్టు చేశాడు. ఇందులో రెడ్‌ క్యాప్‌ ధరించి విరాట్‌ కోపంతో చూస్తున్నట్లు ఉంది. నల్ల కళ్లద్దాలు, దుస్తుల్లో ఉన్న ధావన్‌ మరోవైపు చూస్తున్నట్లుగా ఉంది. ఈ ఫొటో కింద' టామ్‌ అండ్‌ జెర్రీ వాలా బద్మాష్‌ బిల్లా.. విరాట్‌ కోహ్లీ, నేను జగ్గా జాట్‌' అంటూ సరదాగా క్యాప్షన్‌ ఇచ్చాడు.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా