By: Oneindia Telugu Video Team
Published : August 17, 2017, 08:52

దుబాయ్‌లో ధోని అకాడ‌మీ

Subscribe to Oneindia Telugu

యువ‌రాజ్ సింగ్, హ‌ర్భ‌జ‌న్ సింగ్‌, వీరేంద్ర సెహ్వాగ్ త‌ర‌హాలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కూడా క్రికెట్ అకాడ‌మీని ప్రారంభించ‌నున్నాడు. అయితే ధోని ప్రారంభించబోయే అకాడమీ ఇండియాలో కాదు దుబాయ్‌లో. దుబాయ్ ప‌సిఫిక్ స్పోర్ట్స్ క్ల‌బ్ (పీఎస్‌సీ)తో క‌లిసి దుబాయ్‌లోనే ఈ క్రికెట్ అకాడ‌మీని ప్రారంభించ‌నున్న‌ట్లు గ‌ల్ఫ్ న్యూస్ వెల్ల‌డించింది

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా