By: Oneindia Telugu Video Team
Published : August 23, 2017, 10:53

రియల్ ఎస్టేట్ వివాదంలో ధోని, భజ్జీ ట్విట్టర్‌లో వాగ్వాదం

Subscribe to Oneindia Telugu

క్రికెటర్లు... కార్పోరేట్ కంపెనీల వద్ద కోట్లు తీసుకుని వాటికి బ్రాండ్ అంబాసిడర్లగా ఉండటం మనకు తెలిసిందే. క్రికెటర్లను చూసి వారి ప్రచారం చేసిన ఉత్పత్తులను అభిమానులు కొనుగోలు చేస్తుంటారు కూడా. ఈ క్రమంలో కొన్ని కార్పోరేట్ సంస్ధలు కస్టమర్లకు ఇచ్చిన ప్రామిస్‌ను నిలబెట్టుకోవడంలో విఫలమవుతుంటాయి.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా